Actress Roja: నటి రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్

Updated on: Jan 18, 2026 | 7:28 PM

ప్రముఖ న‌టి, మాజీ మంత్రి రోజా సంక్రాంతి పండ‌గ‌ను తన కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చాలా ఘనంగా జ‌రుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానుల‌తో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ గా మారాయి

1 / 6
 ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారామె. ఆ తర్వాత సహాయక నటిగానూ మెప్పించారు.

2 / 6
 తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో నటించి మెప్పించిన రోజా రాజకీయాల్లోనూ సత్తా చాటారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు.

3 / 6
 వైఎస్ జగన్మోహన్ రెడ్డి  వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తోన్న రోజా నగరి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతే కాదు జగన్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు

4 / 6
 అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. పలు టీవీ షోస్, డ్యాన్స్ షోల్లోనూ కనిపిస్తున్నారు.

5 / 6
  తాజాగా రోజా ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భర్త సెల్వమణి, కూతురు అన్షు మాలిక, కొడుకుతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారీ సీనియర్ నటి.

6 / 6
  తమ సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రోజా. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రోజా కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.