Parvati Nair: అర్జున్ రెడ్డి ఆఫర్ వదలుకుని చాలా పెద్ద తప్పు చేశానంటున్న హీరోయిన్.. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అంటే..

|

Jan 12, 2023 | 8:40 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‏ను ఒక్కసారిగా మార్చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మూవీ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు విజయ్. డైరెక్టర్ సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా హీరో విజయ్.. హీరోయిన్ షాలిని క్రేజ్ తీసుకువచ్చింది. అయితే ఈ సినిమా ఆఫర్ వదులుకుని తప్పు చేశానంటుంది ఓ ముద్దుగుమ్మ.

1 / 11

2 / 11
తన వరకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని..   కేవలం లిప్ లాక్ సీన్స్..రొమాన్స్ సీన్స్ ఉండడమే అందుకు కారణమని.. కానీ రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశానంటుంది హీరోయిన పార్వతి నాయర్.

3 / 11
ఉత్తమ విలన్, మాలై నేరత్తు మైకం, ఎంకిట్ట మోదాదే, నిమిర్ చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పార్వతి తన కెరీర్ గురించి.. వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది.

4 / 11
ఏ రంగానికి చెందిన వారికైనా అదృష్టం చాలా ముఖ్యమని.. అది జీవితంలో ఒకసారి మాత్రమే తలుపు తడుతుందని.. అప్పుడే దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది పార్వతి. కానీ అదృష్టాన్ని తాను మిస్ చేసుకున్నానని చెప్పింది.

5 / 11
తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి లో తాను కథానాయికగా నటించాల్సి ఉందని.. కానీ అందులో లిప్ లాక్స్ సన్నివేశాలు, రొమాన్స్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో తాను నిరాకరించినట్లు పేర్కొంది.

6 / 11
 కానీ సినిమా చూసిన తర్వాత చాలా బాధపడ్డానని.. అర్జున్ రెడ్డి సినిమా ఓ అందమైన చిత్రమన తెలిపింది. ఆ మూవీ ఆఫర్ వదలుకుని పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

7 / 11
 అలాగే కమల్ హాసన్ తో నటించడం తనకు అద్భుత అవకాశమని.. ఆ అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేనని చెప్పింది. కమల్ తో నటించడం ఇప్పటికీ నమ్మలేనని చెప్పింది.

8 / 11
అర్జున్ రెడ్డి ఆఫర్ వదలుకుని చాలా పెద్ద తప్పు చేశానంటున్న హీరోయిన్.. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అంటే..

9 / 11
 హీరోయిన్ పార్వతి నాయర్.

హీరోయిన్ పార్వతి నాయర్.

10 / 11
 హీరోయిన్ పార్వతి నాయర్.

హీరోయిన్ పార్వతి నాయర్.

11 / 11
 హీరోయిన్ పార్వతి నాయర్.

హీరోయిన్ పార్వతి నాయర్.