Nithya Menen: నా అసలు పేరు ఇది కాదు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్
సినిమా ఇండస్ట్రీలో మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్ ఒకరు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. నాని హీరోగా నటించిన అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
