Malavika Mohanan : మార్ఫింగ్ ఫోటో షేర్ చేశారంటూ మండిపడ్డ మాస్టర్ బ్యూటీ

| Edited By: Ravi Kiran

Feb 05, 2022 | 7:32 AM

దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది అందాల భామ మాళవిక మోహన్. 

1 / 6

2 / 6
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను కవ్విస్తూ ఉంటుంది ఈ వయ్యారి భామ 

3 / 6
తాజాగా తన ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ ను ఎవరో ఫోటోషాప్ చేసి అసభ్యకరమైన ఫోటోను రూపొందించారని ఆరోపించింది మాళవిక 

4 / 6
తన అసభ్యకరమైన ఫోటోను చాలా మంది వ్యక్తులు, ప్రముఖ మీడియా సంస్థలు సహా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చింది మాళవిక .

5 / 6
మీరు నకిలీని చూసినట్లయితే.. దయచేసి సహాయం చేయండి.. తొలగించండి`` అని కోరింది మాళవిక.

6 / 6
మాళవిక మోహనన్ ప్రస్తుతం `మారన్`లో ధనుష్ తో కలిసి నటిస్తుంది. ఈ మూవీ థ్రిల్లర్ నేపథ్యంలో రానుంది. 