Actress Laya: నటి లయ కూతురును చూశారా? ఎంత పెద్దదైపోయింది.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్

Updated on: Jun 29, 2026 | 10:06 PM

గతేడాది తమ్ముడు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది లయ. అలాగే ఈ ఏడాది శివాజీతో కలిసి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమాలో నటించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో సెకెండ్ ఇన్నింగ్స్ లో సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది లయ.

1 / 6
 సావిత్రి, సౌందర్య తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది లయ. తనదైన అందం, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.

2 / 6
 తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది లయ. అయితే పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైంది. భర్తతో కలిసి విదేశాల్లో సెటిలైపోయింది. అయితే ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్ద వారవ్వడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.

3 / 6
 గతేడాది నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది లయ. ఇక ఈ ఏడాది శివాజీతో కలిసి సాంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు.

4 / 6
 సెకెండ్ ఇన్నింగ్స్ లో సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది లయ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది లయ.

5 / 6
 తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది లయ. అలాగే తన ఫ్యామిలీ ఫొటోస్, వీడియోలను కూడా అందులో షేర్ చేస్తుంటుందీ అందాల తార

6 / 6
 తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ కు వెళ్లిపోయింది లయ.  అలాగే ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో లయ కూతురు శ్లోక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ స్టార్ కిడ్ అచ్చం అమ్మలాగే ఉందంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Follow Us