లిల్లీ సెల్పీతో ఏంది నీ లొల్లి.. గ్లామర్‌తో మళ్లీ ఆగం చేస్తున్న డీజే టిల్లు బ్యూటీ

Samatha

29 June 2026

రింగు రింగు జుట్టు పాప అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ  బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అనుపమ

అందం, అభినయంఈ ముద్దుగుమ్మ సొంతం. మలయాళం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అందం, అభినయం

తర్వాత ప్రేమమ్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీతో ఈ అమ్మడు మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ప్రేమమ్ మూవీ

తర్వాత ఆఆ మూవీలో సెంకండ్ హీరోయిన్‌గా శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో ఈ చిన్నదాని నటకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.

ఆఆ

ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు చుట్టుముట్టాయి. దీంతో శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

వరస అవకాశాలు

వరసగా సినిమాలు చేస్తూ , బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక రీసెంట్‌గా టిల్లు స్క్వేర్ మూవీలో బోల్డ్‌గా గ్లామర్ పాత్రలో నటించింది.

బ్లాక్ బస్టర్ హిట్స్

ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ హాట్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ స్టార్ ఇమేజ్ మాత్రం ఇంకా సొంతం చేసుకోలేకపోయింది.

హాట్ బ్యూటీ

ఇక ప్రస్తుతం వరసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ చిన్నది తాజాగా సెల్పీ ఫొటోలు షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

గ్లామర్ ఫొటోస్