Car Purchase: సేఫ్టీలో నంబర్ 1.. మైలేజ్‌లో తోపులు.. 5-స్టార్ రేటింగ్‌తో వచ్చే 4 బడ్జెట్ కార్లు ఇవే!
ఈ మధ్యకాలంలో చాలా మంది కస్టమర్స్ మైలేజ్ కంటే సేఫ్టీకే ఎక్కవ ప్రధాన్య ఇస్తున్నారు. కాబట్టి చాలా మంది మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్ల కోసం చూస్తున్నారు. ఒక వేళ మీరు కారు కొనాలని చూస్తుంటే.. మీ బడ్జెట్ రూ.10లక్షల వరకు ఉంటే.. గ్లోబల్ లెవల్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ ఉన్న కొన్ని కార్ల గురించి చెప్పబోతున్నాం.. వాటిలో మీకు కావాల్సిన ఫీచర్స్‌ను బట్టి మీకు ఏది కావాలో ఇక్కడ ఎంచుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
