AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట హాట్ ఫోటోలతో బ్యూటీ రచ్చ..

ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తుంది. అయినా ఇప్పటివరకు ఈ బ్యూటీ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. కానీ అమ్మడు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు.

Rajitha Chanti
|

Updated on: Dec 08, 2024 | 6:54 PM

Share
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్. అయినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. అటు వరుస ఆఫర్స్ అందుకుంటూనే ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. ?

1 / 5
అందం, అభినయంతో యూత్ ను కట్టిపడేసింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క హిట్ అందుకోలేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. నెట్టింట మోడ్రన్ ఫోజులతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ ఎవరో కాదు.. హీరోయిన్ కేతిక శర్మ.

2 / 5
2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది. పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ కేతికకు మాత్రం ఆ తర్వాత ఆఫర్స్ వచ్చాయి.

3 / 5
వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా, పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాల్లో నటించింది. అలాగే నాగశౌర్య జోడిగా లక్ష్య చిత్రంలోనూ నటించింది మెప్పించింది. కానీ ఆమె నటించిన అన్ని సినిమాలు నిరాశపరిచాయి.

4 / 5
కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

5 / 5
తప్పుడు సమాచారంతో PF డబ్బులు పొందుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌

క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. హోరాహోరీగా నేతల..

మీ పాన్‌పై నల్లటి మొండి మరకలు ఉన్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్

కోహ్లీ, గంభీర్ వివాదంపై ఎట్టకేలకు మౌనం వీడిన బీసీసీఐ

అమెరికాతో భారత్‌ ట్రేడ్‌ డీల్‌.. బంగ్లాదేశ్‌కు డేంజర్‌ బెల్‌!

ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు.. ఎక్కడో లేదు.. మన భారతదేశంలోనే ఉంది..

నాలుకపై మచ్చ ఉంటే అన్న మాట నిజమవుతుందా..? దాన్ని వెనుక ఉన్న..

బంగారంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయమా..?
బంగారంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయమా..?
హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న వారికి గుడ్‌న్యూస్‌!

T20 World Cup: ప్రమాదంలో రోహిత్, విరాట్ భారీ రికార్డ్..