
భూమిక.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు. స్టార్ హీరోలందరి సరసన నటించి బ్లాక్స్ బస్టర్ హిట్స్ అందుకుంది ఈ బ్యూటీ

తర్వాత యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

సుశాంత్ నటించిన ఎం ఎస్ ధోని సినిమాలో సుశాంత్ అక్క పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

ఆతర్వాత తెలుగులో నాని నటించిన ఎంసీఏ సినిమాలో వదిన పాత్రలో మెప్పించారు భూమిక

రీసెంట్ గా వచ్చిన పాగల్ సినిమాలో కూడా నటించారు భూమిక

ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరోయిన్

తాజాగా సోషల్ మీడియాలో భూమిక ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. వయసు పెరుగుతున్న ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటేన్ చేస్తున్నారు భూమిక