Ananya Nagalla: పొట్టేల్‌తో హిట్టు కొట్టేనా..! ఈ సినిమా పైనే అనన్య ఆశలన్నీ
ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమాతో అనన్య క్రేజ్ పెరిగింది. ఆతర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో బిజీగా మారిపోయింది.