
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. తన ప్రొఫెషనల్ విషయాలతో పాటు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది.

అలాగే తన వెకేషన్, టూర్లకు సంబంధించిన ఫొటోలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ప్రస్తుతం అమలాపాల్ ట్రావెలింగ్ మోడ్‌లో ఉంది. ఎక్కడి కెళ్లిందో కానీ ప్రకృతి ఒడిలో పరవశంలో మునిగి తేలుతోంది.

తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది అమలా పాల్. అలా కొండల్లో వైట్ డ్రెస్‌తో ఆమె దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది అమలా పాల్. మమ్ముట్టితో కలిసి క్రిస్టోఫర్‌లో నటించిన ఆమె అజయ్‌దేవ్‌గణ్ భోళా లోనూ ఓ కీ రోల్‌లో మెరిసింది.

ప్రస్తుతం అడు జీవితం, దివిజ అనే మలయాళ సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. అలాగే ఓ తమిళ్ మూవీకి కూడా ఓకే చెప్పింది.