17ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన క్రేజీ మూవీ.. చూడాలంటే గుండె దైర్యం ఉండాల్సిందే
ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు విభిన్న జానర్ సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి అదిరిపోయే సినిమాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ‘ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్’ సినిమా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
