బాబోయ్.. ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే
ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు వినోదానికి కొదవ లేకుండా పోయింది. థియేటర్లలో సినిమాలు చూసే ఆడియన్స్.. ఇంట్లోనే కూర్చొని వెబ్ సిరీస్లు, కొత్త సినిమాలను ఆస్వాదిస్తున్నారు. విభిన్నమైన కథలు, ఆసక్తికరమైన పాత్రలతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
