3 / 5
శరీర విధులు సరిగ్గా పనిచేయడానికి ప్రోటీన్ అవసరం. శరీరానికి రోజుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. గుడ్లు, చికెన్ రెండూ శరీరానికి అవసరమైన ప్రోటీన్ భర్తీ చేస్తాయి. గుడ్డులోని తెల్లసొనలో అత్యధిక ప్రొటీన్లు ఉంటాయి. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.