5 / 5
కెప్టెన్ ఇంద్రాణి .. తన స్కూల్ ఫ్రెండ్ కెప్టెన్ కిరత్ సింగ్ గ్రేవాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పటికీ ఇంద్రాణి పిల్లలు, మహిళలు చదువుకోవాలని కోరుకుంటారు.. ఈ మేరకు అనేక ప్రచార కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తూ.. మార్పు తీసుకొచ్చినందుకు ఇంద్రాణి సింగ్ కు ఉమెన్ అచీవర్స్ అవార్డ్ 2009, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఫర్ ఉమెన్స్ గాడ్‌ఫ్రే ఫిలిప్ స్పెషల్ అవార్డులను అందుకున్నారు.