90% మంది ఫెయిల్.. మరీ మీరు ఈ ఫొటోలు ఉన్న మిస్టేక్ గుర్తించగలరా..?

Updated on: Apr 21, 2026 | 12:17 PM

సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది చాలా ఇష్టంగా వీటిని సాల్వ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాను. ఈ ఫొటోలో చిన్న తప్పు ఉంది. అది ఎక్కడ ఉందో గుర్తిస్తే మీరు చాలా ఇంటలీజెంట్స్ అన్నట్లే? 90 % మంది ఈ మిస్టేక్‌ను గుర్తించడంలో విఫలం అయ్యారు. మరి మీరు గుర్తించగలరా?

1 / 5
పజిల్స్ పరిష్కరించడం ఆనందంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. పజిల్స్ పరిష్కరించడం, బ్రేయిన్ టీజర్, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటివి ఒక మానసిక వ్యాయమంగా పని చేస్తాయి. ఇవి మన మెదడు పనితీరును మెరుగు పరిచి, తెలివితేటలను పెంచుతాయి. సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. అందుకే చాలా మంది వీటిని పరిష్కరించడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు.

2 / 5
ఈక్రమంలోనే మెదడు పనితీరును మెరుగు పరచడానికి ఓ అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం. పైన ఓ చిత్రం కనిపిస్తుంది కదా. అందులో వంట గదిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి డైనింగ్ టేబుల్ వద్ద ఉంటే, మరొక అమ్మాయి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటుంది.

3 / 5
అయితే ఈ చిత్రంలోనే ఓ చిన్న తప్పు దాగి  ఉంది. అది మీరు గుర్తిస్తే చాలా తెలివి తేటలు కలవారు అన్నట్లే, ఇది మీ దృష్టినైపుణ్యానికి, మీ ఐక్యూ కు సంబంధించినది. దీనిని పరిష్కరించడం అంత సులువైన పని కాదు. చాలా మైండ్ పవర్ ఉన్నవారు మాత్రమే దీనిని చాలా సులభంగా కేవలం ఐదు సెకన్స్‌లో గుర్తిస్తారు. ఏమైంది? మరి మీరు కూడా ఫొటోల ఉన్న తప్పులను గుర్తించడానికి ట్రై చేస్తున్నారా?

4 / 5
ఏమైంది ఎంత వెతికినా మీరు అందులో ఉన్న మిస్టేక్ గుర్తించలేకపోతున్నారా? ఇంకా ట్రై చేస్తున్నారా? టెన్షన్ వద్దు లేండి, చాలా సులభంగా అందులో ఉన్న మిస్టేక్ ఏదో తెలుసుకోవాలి అంటే ఈ ఫొటో చూడాల్సిందే. కింద ఫొటోలో ఆ ఫొటోలో ఉన్న మిస్టేక్ ఉంది.

5 / 5
అద్దం ముందు నిల్చున్న అమ్మాయి ప్రతిబింబాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అందులో అమ్మాయి ప్రతి బింబం అనేది తప్పుగా ఉంది. ఈ ఫొటోలో ఉన్న పెద్ద పొరపాటు అందే. మీరు తెలుసుకోవాలి అంటే? జాగ్రత్తగా ఆ ప్రతిబింబాన్ని పరిశీలించండి. ఇక ఇలాంటి పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

Follow Us