Ambani House: ముఖేష్ అంబానీ ఇంటి పేరు ‘యాంటిలియా’ అర్థం ఏంటో తెలుసా? ఆసక్తికర విషయాలు
దేశంలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాలలో ఒకటి. ఈ స్టోరీలో మనం ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా అంటే ఏమిటి..? ఈ ఇంటికి ఎవరి పేరు పెట్టారు..? యాంటిలియా 2010 సంవత్సరంలో పూర్తయింది. దీనిని చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్స్ రూపొందించారు. ఇందులో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో తెలుసుకుందాం..