2 / 6
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(9) ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపవచ్చు. పేరు స్పెల్లింగ్ PAN , ITRతో సరిపోలకపోతే ITR లోపభూయిష్టంగా ఉండవచ్చు. మీరు నింపుతున్నప్పుడు తప్పుగా చలాన్ నంబర్, రాంగ్ అసెస్‌మెంట్ ఎంటర్ చేసినట్లయితే.. ఏదైనా తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లైతే మీ ఐటీఆర్ లోపభూయిష్టంగా మారవచ్చు.