Union Bank: యూనియన్‌ బ్యాంకుకు రూ.1085 కోట్ల లాభం..!

|

Feb 08, 2022 | 9:51 PM

Union Bank: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీ ఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 49 శాతం వృద్ధిని నమోదు చేసింది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో ...

1 / 4
Union Bank: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీ ఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 49 శాతం వృద్ధిని నమోదు చేసింది.

2 / 4
కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చినట్లయితే  బ్యాంకు లాభం రూ.727 కోట్ల నుంచి రూ.1085 కోట్లకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

3 / 4
మొత్తం ఆదాయం మాత్రం రూ.20,2012.84 కోట్ల నుంచి రూ.19,453.74 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్‌పీఏలు 13.49 శాతం నుంచి 11.62 శాతానికి తగ్గుముఖం పట్టగా, నికర ఎన్‌పీఏలు మాత్రం 3.27 శాతం నుంచి 4.09 శాతానికి పెరిగాయి.

4 / 4
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.5210.50 కోట్ల నుంచి రూ.2549.58 కోట్లకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.