Toyota Electric Cars: టయోటా నుంచి 30 ఎలక్ట్రిక్‌ కార్లు.. ఎప్పటి వరకు అంటే..!

|

Dec 15, 2021 | 8:20 PM

Toyota Electric Cars: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ ..

1 / 4
Toyota Electric Cars: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

2 / 4
ప్రముఖ జపాన్‌ కార్ల తయారీ కంపెనీ టయోటా 2030 నాటికి 30 కొత్త ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా 2030 నాటికి 35 లక్షల ఎమిషన్‌ రహిత హైడ్రోజన్‌, విద్యుత్‌ వినియోగ కార్లను విక్రయించాలని నిర్ణయించింది.

3 / 4
అయితే ఇంతకు ముందు 20 లక్షల హైడ్రోజన్‌ వినియోకార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి యేటా కోటి కార్లను విక్రయిస్తోంది టయోటా. రియాండ్‌ జిరో సిరీస్‌-బీజెడ్‌ సిరీస్‌ అనే పేరుతో విద్యుత్‌ కార్లను తీసుకువస్తున్నట్లు టయోటా ప్రెసిడెంట్‌ అకియో టయోడా వెల్లడించారు.

4 / 4
వీటిల్లో ఎస్‌యూవీ కార్లతో పాటు అన్ని రకాల పికప్‌ ట్రక్‌లు, స్పోర్ట్స్‌ కార్లు ఉంటాయని తెలిపారు. అయితే 2035 నాటికి  ప్రపంచ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో విద్యుత్‌ కార్లను మారుస్తామని పేర్కొన్నారు.