జూలై 2024లో హోండా యాక్టివా 1,95,604 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ ధర రూ. 76,684 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
జూలై 2024లో టీవీఎస్ జూపిటర్ 74,663 యూనిట్లు విక్రయాలు జరిగాయి. ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ స్కూటర్ ధర రూ. 73,700 నుండి ప్రారంభమవుతుంది.
జూలై నెలలో సుజుకి యాక్సెస్ 71,247 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ స్కూటర్ ధర రూ. 79,899 నుండి ప్రారంభమవుతుంది.
ఈ ఏడాది జూలై నెలలో హోండా డియో 33,447 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ ఈ 110 సిసి స్కూటర్ ధర రూ. 70211 నుండి ప్రారంభమవుతుంది.
TVS Ntorq జూలై 2024లో 26,829 యూనిట్లను విక్రయించింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం.. ఈ 125 సిసి స్కూటర్ ధర రూ. 89,641, నుండి ప్రారంభమవుతుంది.