Top Countries: ప్రపంచంలో టాప్ 10 సంపన్న దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

|

Aug 10, 2024 | 9:00 AM

ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థిక వ్యవస్థ ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. తలసరి ఆదాయంతో సహా అంశాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ 10 దేశాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలు. అవి ఏంటో వివరంగా తెలుసుకుందాం..

1 / 11
ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థిక వ్యవస్థ ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. తలసరి ఆదాయంతో సహా అంశాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ 10 దేశాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలు. అవి ఏంటో వివరంగా తెలుసుకుందాం.

2 / 11
యునైటెడ్ స్టేట్స్: ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. దీని ప్రకారం, ప్రస్తుతం 813 మంది బిలియనీర్లు ఉన్నారు.

3 / 11
చైనా: ప్రపంచంలో ధనిక దేశాల్లో చైనా 2వ స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 495 మంది బిలియనీర్లు ఉన్నారు.

4 / 11
భారతదేశం: ప్రపంచంలోని ధనిక దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. దీని ప్రకారం గతేడాది 169 మంది ఉన్న బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 200కి పెరిగింది.

5 / 11
జర్మనీ: ప్రపంచంలోని ధనిక దేశాల్లో జర్మనీ 4వ స్థానంలో ఉంది. గత ఏడాది 126 మంది ఉన్న బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 132కి పెరిగింది.

6 / 11
రష్యా: ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో రష్యా 5వ స్థానంలో ఉంది. ఇక్కడ కోటీశ్వరుల సంఖ్య గతేడాది 105 కాగా ఈ ఏడాది 120కి పెరిగింది.

7 / 11
ఇటలీ: ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఇటలీ 6వ స్థానంలో ఉంది. ఇక్కడ కోటీశ్వరుల సంఖ్య గతేడాది 64గా ఉంటే ఈ ఏడాది 73కి పెరిగింది.

8 / 11
బ్రెజిల్: ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో బ్రెజిల్ 7వ స్థానంలో ఉంది. ఇక్కడ కోటీశ్వరుల సంఖ్య గతేడాది 51 ఉండగా ఈ ఏడాది 69కి పెరిగింది.

9 / 11
కెనడా: కెనడా ప్రపంచంలో 8వ సంపన్న దేశంగా ఉంది. గత ఏడాది 63 మంది ఉన్న బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 67కి పెరిగింది.

10 / 11
హాంకాంగ్: ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో హాంకాంగ్ 9వ స్థానంలో ఉంది. ఇక్కడ కోటీశ్వరుల సంఖ్య గతేడాది 66 ఉండగా ఈ ఏడాది 67కు పెరిగింది.

11 / 11
ఇంగ్లండ్: ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఇంగ్లండ్ 10వ స్థానంలో ఉంది. గత ఏడాది 52 మంది ఉన్న బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 55కి పెరిగింది.