శామ్సంగ్ 236 లీటర్ల డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అనేది స్టైలిష్ లుక్లో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సమర్థవంతమైన డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది చిన్న, మధ్య తరహా కుటుంబాలకు తగినంత నిల్వ స్థలాన్ని అందిస్తుంది. 236 లీటర్ల సామర్థ్యంతో, ఈ ఫ్రిజ్ అన్ని కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులను సులభంగా నిల్వ చేయవచ్చు. ఇది శబ్ధ స్థాయిలను తగ్గించే ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీపై నడుస్తుంది. త్రీ స్టార్ రేటింగ్ ఉంటుంది. విశాలమైన వెజిటబుల్ బాక్స్, పెద్ద బాటిల్ గార్డు మీరు మీ ఆహారాన్ని తాజాగా, సురక్షితంగా ఉంటుంది. ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ధర రూ.24,500