
AO Smith EWS-5 White | 5 Litre: 5 లీటర్ల కెసాపిటీతో వచ్చే ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 6490కాగా, సేల్‌లో భాగంగా 35 శాతం డిస్కౌంట్‌తో ఈ గీజర్‌ను రూ. 4199కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5 లెవల్స్ సెఫ్టీ షీల్డ్‌ను అందించారు.

Bajaj Splendora 3L: బజాజ్ కంపెనీకి చెందిన ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 5,890కాగా, ప్రస్తుతం సేల్‌లో భాగంగా 51 శాతం డిస్కౌంట్‌తో రూ. 2899కే లభిస్తోంది. కాపర్ హీటిగ్ ఎలిమెంట్‌తో తీసుకొచ్చిన ఈ గీజర్‌ను రెండేళ్ల వారంటీని అందించారు.

Crompton Gracee 5 Litres: ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 7299కాగా, సేల్‌లో భాగంగా 48 శాతం డిస్కౌంట్‌తో రూ. 3789కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ గీజర్ ఫీచర్ల విషయానిసొస్తే 5 లీటర్ల కెపాసిటీతో వచ్చిన ఈ గీజర్‌లో రస్ట్ ప్రూఫ్ బాడీని ఇచ్చారు. 5 ఏళ్ల ట్యాంట్ వారంటీ, 2 ఏళ్లు ఎలిమెంట్ వారంటీ ఇచ్చారు.

Crompton InstaBliss: 3 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 4,400 కాగా 38 శాతం డిస్కౌంట్‌తో రూ. 2748కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 4 లెవల్ సేఫ్టీ ఫీచర్లను అందించారు. రస్ట్ ప్రూఫ్, ప్రెజర్ రీలిజ్ వంటి ఫీచర్లను అందించారు. 3000 వాట్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

V-Guard Zio Instant Geyser 5 Litre: వీగార్డ్ కంపెనీకి చెందిన ఈ గీజర్ అసలు ధర రూ. 6300కాగా 40 శాతం డిస్కౌంట్‌తో రూ. 3799కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 3000 వాట్స్ పవర్‌ఫుల్ హీటింగ్ కెపాసిటీని అందించారు. రెండేళ్ల వ్యారంటీతో ఇది వస్తుంది.