Ravi Kiran |
May 19, 2021 | 8:19 PM
తక్కువ పెట్టుబడితో అదిరిపోయే రాబడిని తీసుకొచ్చే మరో పోస్టాఫీసు స్కీం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ స్కీం పేరు కిసాన్ వికాస్ పత్ర. ఈ స్కీంలో డబ్బులు పెడితే ఖచ్చితమైన లాభం వస్తుంది.
ఈ స్కీంలో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయి.. ఇది వన్‌టైం ఇన్వెస్ట్‌మెంట్ స్కీం.
ఈ స్కీంలో మీరు చేరాలనుకుంటే రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమిలేదు. 124 నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది.
Post Office