Oppo a58: మార్కెట్లోకి ఒప్పో కొత్త ఫోన్‌ వచ్చేసింది.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..

|

Nov 10, 2022 | 4:25 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ58 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఇప్పటికే ఇతర దేశాల్లో విడుదల చేసిన ఈఫోన్‌ను త్వరలోనే భారత్‌లోకి తీసుకురానున్నారు..

1 / 5
 చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ58 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. అయితే భారత్‌లో ఈ ఫోన్‌ ఇంకా తీసుకురాలేదు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 1612 x 720 పిక్సెల్‌ పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 6.56 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక 33 వాట్స్‌ ఫాస్ట్‌ వైర్డ్‌ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
నవంబర్‌ 10వ తేదీ నుంచి ఈ ఫోన్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రాగా భారత్‌లో ఎప్పుడు లాంచ్‌ చేస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

5 / 5
 ఇక ధర విషయానికొస్తే ఒప్పో ఏ58 5జీ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 234 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 19,123గా ఉండనుంది.