Bajaj Pulsar 180: బజాజ్‌లో కొత్త పల్సర్ 180.. అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో విడుదల.. దీని ధర ఎంతంటే..
అత్యధునిక ఫీచర్లతో బజాజ్ నుంచి మరో కొత్త పల్సర్ మార్కెట్లోకి విడుదల చేసింది. పల్సర్ 180 పేరుతో మార్కెట్లో విడుదల చేసింది...
-
-
అత్యధునిక ఫీచర్లతో మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 మోడల్ విడుదల
-
-
బజాజ్ పల్సర్ 180 మోడల్ బైక్ ధర రూ.1,07,904 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్).
-
-
178.6 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌ను స్ల్పిట్ సీట్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ లాంప్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్