ఇక సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ, ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ కారులో 55 కంటే ఎక్కువ కార్ ఫీచర్లు, వైర్ లెస్ ఆండ్రయిడ్, ఆపిల్ కార్ ప్లే, ఫోటింగ్ ఆపిల్ కార్ ప్లే, ఫ్లోటింగ్ ట్విన్ డిస్ ప్లే, 100 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్లు, డిజిటల్ కీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి.