FD Interest Rates: ఎఫ్‌డీలపై ఆ బ్యాంకుల్లో అదిరే వడ్డీ.. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ

|

Nov 08, 2024 | 4:00 PM

భారతదేశంలోని ప్రజలకు మొదటి నుంచి పొదుపుపై ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా సంప్రదాయ పెట్టుబడి పథకంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ప్రజల ఆదరణ పొందింది. సీనియర్ సిటిజన్లను బ్యాంకులు ఆకర్షించడానికి ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రముఖ బ్యాంకుల అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఎఫ్‌డీలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కాబట్టి ఈ బ్యాంకుల్లో రూ. 5లక్షలు, రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత మేర రాబడి వస్తుందో? ఓసారి తెలుసుకుందాం.

1 / 5
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల ఎఫ్‌డీపై 7.50 శాతం వడ్డీ అందిస్తుంటే యాక్సిస్ బ్యాంకు మాత్రం 7.75 శాతం వడ్డీ ఇస్తుంది.

2 / 5
రూ.ఐదు లక్షలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే  రూ. 2,24,974.01 రాబడి వస్తుంది.

3 / 5
యాక్సిస్ బ్యాంకులో ఐదేళ్ల పాటు రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 2,33,921.44 రాబడి వస్తుంది.

4 / 5
రూ.10  లక్షలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే  రూ.4,49,948.03 రాబడి వస్తుంది.

5 / 5
యాక్సిస్ బ్యాంకులో ఐదేళ్ల పాటు రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 4,67,842.87 రాబడి వస్తుంది.