Vande Metro: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో తెలుసా? అదిరిపోయే సదుపాయాలు!
Vande Metro: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు భారీ స్పందన లభించింది. భారతీయ రైల్వే ఇప్పుడు సమీపంలోని రెండు నగరాలకు వందే మెట్రోను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. సామాన్యులకు తక్కువ దూరాల్లోనే నగరానికి రాకపోకలు సాగించేలా చేసే ప్రయత్నం ఇది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతేడాది ఫిబ్రవరిలో వందే మెట్రోను ప్రకటించారు. చెన్నైలో వందే మెట్రో, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..