EPF: మీరు ఈపీఎఫ్‌ ఖాతాదారులా..? అయితే హోమ్‌, పర్సనల్‌ లోన్‌ పొందొచ్చు.. అందుకోసం ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

Loans For EPF Members: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తమ ఖాతాదారుల కోసం గృహ, వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా లోన్ అప్లై చేసుకునేలా అవకాశం కల్పించారు. లోన్‌ పొందాలనుకునే వారు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

|

Updated on: Mar 15, 2021 | 2:52 AM

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌) తమ ఖాతాదారులకు గృహ రుణాలతో పాటు, వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. లోన్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 7
పాస్ బుక్ పోర్టల్ (https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login)లో UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు

2 / 7
అనంతరం మేనేజ్‌ సెక్షన్‌లోకి వెళ్లి.. ఆధార్‌, పాన్‌ కార్డ్‌ నెంబర్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎంటర్‌ చేయాలి.

3 / 7
తర్వాత ఆన్‌లైన్‌ సర్వీసెస్‌కు వెళ్లి అందులో క్లెయిమ్‌ (ఫార్మ్- 31, 19, 10సీ) ఆప్షన్ ఎంచుకోవాలి.

4 / 7
అనంతరం మీ బ్యాంక్‌ ఖాతాలోని చివరి 4 అంకెలు నమోదు చేసి వెరిఫై ఆప్షన్‌పై నొక్కాలి. మొత్తం వివరాలు నమోదు చేశాక 'ఎస్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

5 / 7
తర్వాత ప్రోసీడ్‌ ఫర్‌ ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ ఆప్షన్‌ ఎంచుకొని.. 'ఐ వాంట్‌ టూ అప్లై ఫర్‌ లోన్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ లోన్‌ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, ఎంత నగదు కావాలి లాంటి వివరాలు ఎంటర్‌ చేయాలి.

6 / 7
 అన్ని వివరాలు సరిగ్గా ఉండి Employer ఆమోదం తెలిపితే 15 నుంచి 20 రోజుల్లోగా ఖాతాదారుల అకౌంట్‌కు డబ్బులు జమ అవుతాయి.

7 / 7
Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ