Hero Eddy: హీరో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ వాహనం.. లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు

|

Mar 02, 2022 | 8:40 AM

Hero Eddy: మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు వెళ్తున్నాయి..

1 / 4
   Hero Eddy: మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు వెళ్తున్నాయి. ఇక కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

2 / 4
హీరో ఎలక్ట్రిక్‌ మంగళవారం సరికొత్త టూవీలర్‌ మోడల్‌ను ఆవిష్కరించింది. దేశీయ మార్కెట్‌ కోసం హీరో ఎడ్డీని పరిచయం చేసింది. ఈ స్కూటర్‌ ధర రూ.72,000 (ఎక్స్‌ షోరూమ్‌). ఇందులో అనేక ఫీచర్స్‌ను జోడించింది.

3 / 4
ఈ వాహనం ఎల్లో, లైట్‌ బ్లూ రంగుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. హీరో  ఎలక్ట్రిక్‌ తన లూథియానా అధారిత తయారీ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తులను విడుదల చేసింది.

4 / 4
ఫైండ్‌ మై బైక్‌, లార్జ్‌ బూట్‌ స్పేస్‌, ఫాల్లో మీ హెడ్‌ల్యాంప్స్‌, రివర్స్‌ మోడ్‌ వంటి ఫీచర్స్‌ ఈ వాహనం ప్రత్యేకత. ఇక ఈ వాహనానికి ఎలాంటి లైసెన్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు.