3 / 5
క్రాంప్టన్ రూమ్ హీటర్: మీరు శీతాకాలంలో మీ ఇంటికి హీటర్ కొనాలనుకుంటే, మీ బడ్జెట్ టైట్‌గా ఉంటే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో సగం ధరకే రూమ్ హీటర్ అందుబాటులో ఉంటుంది. క్రాంప్టన్ బ్రాండెడ్ రూమ్ హీటర్ ధర 50 శాతం తర్వాత రూ. 1,130 (MRP రూ. 2,300). కంపెనీ ఉత్పత్తిపై ఒక సంవత్సరం వారంటీని అందిస్తుంది.