Air Train: భారతదేశంలో మొదటి ఎయిర్ రైలు.. రూ.2,000 కోట్లు ఖర్చు..!

|

Oct 01, 2024 | 12:06 PM

దేశంలో బలమైన రైల్వే నెట్‌వర్క్ ఉంది. ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి రెండున్నర కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. లక్షల ట్రాక్‌లపై దేశవ్యాప్తంగా రైళ్లు నడుస్తున్నాయి. సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందేభారత్‌, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి..

1 / 6
దేశంలో బలమైన రైల్వే నెట్‌వర్క్ ఉంది. ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి రెండున్నర కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. లక్షల ట్రాక్‌లపై దేశవ్యాప్తంగా రైళ్లు నడుస్తున్నాయి. సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందేభారత్‌, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి.

2 / 6
అయితే ఇప్పుడు ప్రయాణికుల కోసం ఎయిర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ రైలు చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. దేశంలో ఇదే మొదటి రైలు. ఈ రైలు గాల్లో పరుగులు పెడుతుంది. ఇది ప్రయాణీకులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళుతుంది.

3 / 6
ఈ రైలు ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఢిల్లీ విమానాశ్రయంలో కనెక్టివిటీని మరింత ప్రభావవంతంగా చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఎయిర్ ట్రైన్ కోసం వివిధ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నారు. IGI విమానాశ్రయం అన్ని టెర్మినల్స్ ఇప్పుడు ఈ ఎయిర్ రైలుకు అనుసంధానించనున్నారు. ఇది విమానాశ్రయంలోని టెర్మినల్స్ 1, 2, 3 మధ్య 7.5 కి.మీ

4 / 6
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) టెర్మినల్స్ మధ్య ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (ఎయిర్ రైలు) కోసం సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే మూడేళ్లలో అంటే 2027 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.2000 కోట్ల అంచనా వ్యయం అవుతుంది.

5 / 6
ఈ ఎయిర్ రైళ్లకు T1, T2/3, ఏరోసిటీ, కార్గో సిటీలో స్టాప్‌లు ఉంటాయి.  ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయం ద్వారా ఏటా 7 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రాబోయే కొన్నేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. టెర్మినల్స్ మధ్య కనెక్టివిటీకి ఎయిర్ రైలు ముఖ్యమైనది.

6 / 6
ఎయిర్ రైలు ప్రారంభమైన తర్వాత, ప్రజలకు చాలా సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం, ప్రయాణీకులు ఒక టెర్మినల్ నుండి మరొక టెర్మినల్‌కు వెళ్లడానికి DTC షటిల్ బస్సులను ఉపయోగిస్తున్నారు. విమాన రైలు ప్రారంభమైన తర్వాత ప్రయాణికుల సమయం భారీగా ఆదా అవుతుంది.