Business Idea: భలే బిజినెస్ ఐడియా గురూ.. రూ.2లక్షలతో 40 ఏళ్ల వరకు కూర్చొని సంపాదించవచ్చు..

|

Feb 11, 2023 | 1:29 PM

భారతదేశంలో 80 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే.. ఈ వ్యవసాయానికి ఒక్కసారి పెట్టుబడి పెడితే.. 40ఏళ్ల వరకు సంపాదించవచ్చు. ఆ అగ్రి బిజినెస్ ఏంటి.. దాని వివరాలను తెలుసుకుందాం..

1 / 8
భారతదేశంలో 80 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చాలా మందికి ప్రధాన ఆదాయ వనరు కూడా వ్యవసాయమే.. లాభామైనా.. నష్టమైనా భరిస్తూ ప్రజలు నేలతల్లిని నమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే.. ఈ వ్యవసాయానికి కొంత పెట్టుబడి పెడితే.. ఎక్కువగా సంపాదించవచ్చు. ఈ రోజు అలాంటి అగ్రి బిజినెస్ గురించి తెలుసుకుందాం..

2 / 8
వెదురు వ్యవసాయం. వెదురును గ్రీన్ గోల్డ్ అని కూడా అంటారు. దేశంలో వెదురు సాగును ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 2006-2007 సంవత్సరంలో National Bamboo Mission ను ప్రారంభించింది.

3 / 8
దీని సాగుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా లభిస్తుంది. వెదురు పెంపకం ఇతర పంటల కంటే మెరుగైనదిగా పరిగణిస్తారు. దాని నుంచి సంపాదన కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇంకా సీజన్‌తో సంబంధం లేకుండా దీనిని సాగు చేయవచ్చు.. నష్టం అనే మాటే ఉండదు.

4 / 8
వెదురు సాగుకు కాలంతో పనిలేదు. దీని సాగు 4 సంవత్సరాలు పడుతుంది. దాని సాగు కోసం భూమిని సిద్ధం చేయవలసిన అవసరం లేదు. ఈ వ్యవసాయానికి నేల pH విలువ 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. ఒక హెక్టారులో 625 వెదురు మొక్కలు నాటవచ్చు. వెదురు మొక్కల కొమ్మలను ఎప్పటికప్పుడు కోస్తూ.. వాటిని సరైన విధానంలో పెంచుతూ ఉండాలి.

5 / 8
వెదురు సాగులో హెక్టారుకు సుమారు 1500 మొక్కలు నాటవచ్చు. వెదురు పంట దాదాపు 3 సంవత్సరాలలో సిద్ధమవుతుంది. 1 మొక్క ధర 250 రూపాయలు. ఈ మొక్కలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా లభిస్తుంది. ప్రభుత్వం వెదురు పెంపకం కోసం జాతీయ వెదురు మిషన్‌ను అమలు చేసింది.

6 / 8
అంటే మీరు దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తే, ఆ తర్వాత 3 సంవత్సరాలకు 1 హెక్టారు నుంచి దాదాపు రూ. 3.5 లక్షలు సంపాదించవచ్చు. దీని తర్వాత, పెట్టుబడి తక్కువతతోపాటు సంపాదన కూడా కొనసాగుతూ పొతుంది.

7 / 8
వెదురు వ్యవసాయం గొప్పదనం ఏమిటంటే, వెదురు పంట 40 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. అంటే మీరు 25-30 సంవత్సరాల వయస్సులో వెదురు వ్యవసాయం చేస్తుంటే 65-70 సంవత్సరాల వరకు సంపాదించవచ్చు.

8 / 8
వెదురు పెంపకంపై ఒక్కసారి పెట్టుబడి పెడితే.. జీవితాంతం సంపాదిస్తూ ఉండవచ్చు. వెదురు పంటకు ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు, కావున కూర్చొని మరి డబ్బు సంపాదించవచ్చు