Customers Alert: ఇకపై ఆటో డెబిట్ సౌకర్యానికి అది తప్పనిసరి.. అక్టోబర్ 1 నుంచి న్యూ రూల్స్.!

|

Sep 21, 2021 | 9:19 PM

Auto Debit Transcations: ప్రస్తుతమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. బ్యాంకులకు వెళ్లకుండానే వినియోగదారులు చెల్లింపులు చేస్తున్నారు. అంతేకాకుండా...

1 / 6
 ప్రస్తుతమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. బ్యాంకులకు వెళ్లకుండానే వినియోగదారులు చెల్లింపులు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతీ నెలా కట్టాల్సిన కరెంట్​బిల్లులు, టీవీ బిల్లు, ఓటీటీ సబ్​స్క్రిప్షన్​ బిల్లు, ఇతర ఈఎంఐలకు అటో డెబిట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.

2 / 6
 ఈ ఆటో డెబిట్ సదుపాయం వల్ల బిల్లు గడువు తేదీ మరిచిపోయినా.. సరైన సమయంలో చెల్లింపులు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.

3 / 6
అయితే ఆటో డిబేట్ లావాదేవీలకు సంబంధించిన అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ విషయాలను ఖచ్చితంగా వినియోగదారులు తెలుసుకోవాలని ఆర్బీఐ సూచించింది.

4 / 6
కొత్త నిబంధనలు ప్రకారం.. క్రెడిట్, డెబిట్​కార్డుల ద్వారా ఆటో డెబిట్​ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్​కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరం.

5 / 6
రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్​ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్​తేదీకి కొన్ని రోజుల ముందే లావాదేవికి సంబంధించిన సమాచారాన్ని కస్టమర్‌కు బ్యాంకులు పంపిస్తాయి.

6 / 6
ఆ తర్వాత పేమెంట్​కొనసాగించాలనుకుంటే ఓటీపీతో ఆ పేమెంట్‌ను నిర్ధారించాలి. అప్పుడే పేమెంట్ పూర్తవుతుంది. అన్ని రకాల క్రెడిట్, డెబిట్​కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్​వర్తిస్తాయి.