1 / 5
కార్చర్ వ్యాక్యూమ్ క్లీనర్.. అమెజాన్ సేల్లో దీనిపై దాదాపు 57శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మీ ఇంట్లో దుమ్మూ, ధూళిని సులభంగా, సమర్థంగా తొలగిస్తుంది. దీనిలోనే ప్రత్యేకంగా వాటర్ ఫిల్టర్ ఉంటుంది. దీని సాయంతో డ్రై అండ్ వెట్ డస్ట్ పార్టికల్స్ ను సెపరేట్ చేస్తుంది. ఇండోర్, అవుట్ డోర్ ప్రాంతాలకు సరిగ్గా సరిపోయే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ను మీరు రూ. 7,499కే కొనుగోలు చేయొచ్చు.