
బీఆథో వెరోనా ఎర్గోనామిక్ చైర్.. ఎక్కువ గంటలు పనిచేసేవారికి, చదువుకునే వారికి బీఆథో వెరోనా ఎర్గోనామిక్ చైర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. వెన్నునొప్పి, అసౌకర్యంగా కలగకుండా చూసుకుంటుంది. గ్రే కలర్ అందుబాటులో ఉన్న ఈ కుర్చీ మీ ఆఫీసు, స్టడీ రూమ్‌కి మంచి లుక్ తీసుకువస్తుంది. దీనిలోని నైలాన్ మెటీరియల్ సౌకర్యవంతంగా, శుభ్రపర్చడానికి వీలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూర్చునేందుకు వీలైన పరిమాణంతో దీన్ని రూపొందించారు. ఈ చైర్ ధర రూ.4,999.

ఇన్నోవిన్ జాజ్ ఆఫీస్ చైర్.. పని చేసేటప్పుడు అత్యంత సౌకర్యం కలిగించే ఆఫీస్ కుర్చీలలో ఇన్నోవిన్ జాజ్ హై బ్యాక్ ఆఫీస్ చైర్ ఒకటి. మెష్ ఎర్గోనామిక్ చైర్ అయిన దీనిపై అమెజాన్ లో 57 శాతం తగ్గింపు లభిస్తుంది. మన్నికైన నైలాన్ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ ఎర్గోనామిక్ కుర్చీకి అధిక బ్యాక్ డిజైన్‌ను ఉంది. వెన్నునొప్పి, అసౌకర్యాన్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. విశాలమైన సీటింగ్ సౌకర్యం, కూర్చునప్పుడు సౌకర్యంగా ఉండేలా రూపొందించారు. ఈ చైర్ ధర 7,599.

అస్ట్రైడ్ ఆఫీస్ చైర్.. ఆఫీసులో, ఇంటిలో ఉపయోగించుకునేందుకు అస్ట్రైడ్ ఏస్ మిడ్ బ్యాక్ చైర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అమెజాన్ లో దీనిపై 67 శాతం తగ్గింపు ప్రకటించారు. పనిచేసినంతసేపూ అత్యంత సౌకర్యంగా ఉంటుంది. మనకు అనుకూలంగా ఉండేలా కుర్చీ ఎత్తును సర్దుబాటు చేసుకోవచ్చు. హెవీ-డ్యూటీ నైలాన్ బేస్ కారణంగా కుర్చీ మన్నిక, స్థిరత్వం పెరుగుతుంది. ప్లాస్టిక్ సీట్ మెటీరియల్ ను శుభ్రపరచడం, నిర్వహించడం చాలా సులభం, ఈ కుర్చీ రూ. 3,299 ధరకు అందుబాటులో ఉంది.

డా అర్బన్ మెర్లియన్ ఆఫీస్ చైర్.. పనిచేసుకున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉండేలా డా అర్బన్ మెర్లియన్ ఆఫీస్ చైర్ ను రూపొందించారు. దీనికి అడ్జెస్ట్ బుల్ ఆర్మ్‌రెస్ట్‌లు ఏర్పాటు చేశారు. టిల్ట్ లాక్ మెకానిజం, మౌల్డ్ ఫోమ్ కుషన్ సీటు చాలా ఉపయోగంగా ఉంటాయి. 360-డిగ్రీల స్వివెల్ ఫీచర్, ఎర్గోనామిక్ డిజైన్‌తో మీ శరీరంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. సౌకర్యం, స్టైలిష్ లుక్ లో ఆకట్టుకునే ఈ కుర్చీ రూ. 5,999కు అందుబాటులో ఉంది.

ఎర్గోస్మార్ట్ ప్రో.. ఇంట్లోని కుర్చీలను మార్చాలనుకోనేవారితో పాటు కొత్తగా కొనుగోలు చేసేవారికి ఎర్గోస్మార్ట్ ప్రో కుర్చీ మంచి ఎంపిక. అమెజాన్ లో ఈ కుర్చీపై 50 శాతం తగ్గింపు అందిస్తున్నారు. దీనిలోని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ కారణంగా సుదీర్ఘ పనిగంటల సమయంలో కూడా సౌకర్యంగా ఉండవచ్చు. స్పైన్‌ప్రో అడ్జస్టబుల్ కుషన్డ్ ఎర్గోనామిక్ లంబార్ సపోర్ట్ తో మీ వెనుక ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఆఫీస్ చైర్ ధర: రూ. 17,999. అలాగే కొనుగోలుదారులకు ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. కేవలం రూ.873 ఈఎంఐతో ఈ కుర్చీని కొనుగోలు సొంతం చేసుకోవచ్చు.