
2021 ఏడాది ముగియనున్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రారంభించనుంది. అన్ని రకాల ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్‌ను అందిస్తోంది. డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లపై ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్‌పై ఓ లుక్కేయండి..

Oneplus Nord 2: సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ రూ. 29,999కి అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 2000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇక పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మ్యాగ్జిమం రూ. 16,950 తగ్గింపు పొందొచ్చు.

Oneplus Nord ce 5g: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా రూ. 24,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ.1500 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు.

Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10 ఎస్‌పై అమెజాన్ మంచి ఆఫర్‌ను అందించింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 16,999గా ఉండగా ఆఫర్‌లో భాగంగా రూ. 14,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కస్టమర్లు రూ. 1000 వరకు తగ్గింపు పొందొచ్చు.

Xiaomi 11 Lite NE 5G: ఈ ఫోన్ అసలు ధర రూ. 31,999కాగా ఇయర్ ఎండ్‌లో భాగంగా రూ. 26,999కి అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 2,500 వరకు తగ్గింపు పొందొచ్చు.