జెబ్రోనిక్స్ జెబ్-జ్యూక్ బార్ 9500డబ్ల్యూఎస్ ప్రో డాల్బీ 5.1 సౌండ్ బార్.. ఇది శక్తివంతమైన 525వాట్ అవుట్ పుట్ ని అందిస్తుంది. 150వాట్ సబ్ వూఫర్, 225 వాట్ సౌండ్ బార్, 75 వాట్ సామర్థ్యంతో రెండు వెనుక వైపు శాటిలైట్స్ ఉంటాయి. వీటి సాయంతో క్లియర్ డాల్బీ ఆడియో సౌండ్ క్లారిటీని అందిస్తుంది. హెచ్డీఎంఐ ఏఆర్సీ, ఆప్టికల్ ఇన్ పుట్, ఆక్స్ మోడ్, వైర్ లెస్ బ్లూటూత్ వీ5.0, యూఎస్బీ పోర్టు వంటి ఆప్షన్లు ఉంటాయి. ఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. దీనిపై అమెజాన్లో 73శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని సాయంతో రూ. 13,999కి కొనుగోలు చేయొచ్చు.