3 / 5
వర్ల్‌పూల్ 325ఎల్ 3 స్టార్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. మూడు నుంచి ఆరుగురు సభ్యులు ఉన్న కుటుంబాలకు ఇది సరిగ్గా సరిపోతుంంది. దీనిలో టచ్ ప్యానల్ ఉంటుంది. ఫ్రిడ్జ్ పనితీరును నియంత్రించొచ్చు. ఆటోమేటిక్ కూలింగ్ ఫంక్షన్, ఎక్కువ స్పేస్ ఉంటుంది. అమెజాన్లో 8శాతం తగ్గింపు ఉంది. రూ. 2,100 వరకూ ఎక్స్ చేంజ్ ఆఫర్ లభిస్తుంది. మీరు బ్యాంక్ కార్డ్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే 10శాతం తగ్గింపును పొందుతారు. ఇవన్నీ కలిపి మీ ప్రిడ్జ్ ను మీరు రూ. 40,490కి కొనుగోలు చేయొచ్చు.