మీ బ్లడ్ గ్రూపే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?వీరు చాలా మొండి వారు గురూ!

Updated on: Apr 27, 2026 | 9:30 AM

ఈ మధ్య కాలంలో వ్యక్తిత్వ పరిక్షకు సంబంధించిన, ఫొటోస్, న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే చాలా మంది చేతి వేళ్లు, కూర్చునే విధానం, నిల్చునే విధానం ఇలా మాత్రమే ఒక వ్యక్తి వ్యక్తిత్వం అంచనా వేయవచ్చు అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి బ్లడ్ గ్రూప్ ప్రకారం కూడా అతని వ్యక్తిత్వం, గుణ గణాలు తెలుసుకోవచ్చునంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కాగా, ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.

1 / 5
1930లో జపనీస్ ప్రొఫెసర్ టోకేజీ ఫురుకావా ఒక వ్యక్తి  బ్లడ్ గ్రూప్ ద్వారా అతని వ్యక్తిత్వం తెలుసుకోవచ్చును అని గుర్తించారు. అంటే ఒక రక్త వర్గం ఒక్కో వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా జపానీస్ బ్లడ్ గ్రూప్ వ్యక్తిత్వ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు. అందుకే వారు ఎక్కువగా ఇతరుల బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అంతే కాకుండా లవ్, ఉద్యోగంలో సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, బంధం కోసం ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి వారు బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటారు. దాదాపు నాలుగు బ్లడ్ గ్రూప్‌లు ఉంటాయి . అందులో ఏ, బీ, ఏబీ, ఓ, ఇందులో సబ్ డివిజన్స్ కూడా ఉంటాయి.  అవి ఎలా ఉన్నప్పటికీ, ఈ నాలుగు వర్గాలు మాత్రమే వ్యక్తిత్వాన్ని తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తాయంట. కాగా, ఏ బ్లడ్ గ్రూప్ వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం

2 / 5
O బ్లడ్ గ్రూప్ : O రకం బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు చాలా సృజనాత్మకంగా ఉండే వ్యక్తులు. వీరు ప్రజల నుంచి మంచి అభిమానాన్ని సంపాదించుకుంటారు.  ఈ రకం బ్లడ్ గ్రూప్ ఉన్నవారు అందరి దృష్టిని చాలా సులభంగా ఆకట్టుకుంటారు. అంతే కాకుండా ఆత్మ విశ్వాసంతో పని చేస్తారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. వీరిలో న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మిగితా రకం బ్లడ్ గ్రూప్ వారితో పోల్చి చూస్తే వీరు ఒత్తిడిని ఎక్కువగా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంతే కాకుండా శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. కానీ వీరిలో ఉన్న చెడు ఏమిటంటే? వీరు ఏ పని ప్రారంభించినా దానిని సవ్యంగా పూర్తి చేయరు. అలాగే ఈ రకం బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదంట, అందువలన తప్పకుండా వీరు  ప్రతి రోజూ కనీసం 10 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిది.

3 / 5
A బ్లడ్ గ్రూప్ : వీరు ఎక్కువగా ఒత్తిడితో బాధపడుతుంటారు, తరుచూ ఆలోచిస్తుంటారు. ఇతరులతో సరిగ్గా కలిసి ఉండలేరు, వారితో కలవడానికి ఎక్కువ ఆందోళన చెందుతారు. ఎప్పుడూ అసహనంగా ఉంటారు. అలాగే ఏ బ్లడ్ గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తుల సున్నితమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి న్యాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ, వీరికి ఉన్న ఒత్తిడి సమస్యల వలన పదవులు ఆ రంగం వైపు మొగ్గుచూపరు. వీరికి ప్రయాణాలు చేయడం ఇష్టం ఉంటుంది. ఎక్కువగా ప్రకృతిలో గడపాలి అనుకుంటారు. కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. వీరు ప్రేమిస్తే మాత్రం ఆ ప్రేమ  గురించి ఎంత చెప్పినా తక్కువే, అంతలా తమ ప్రేమను పంచుతారు. ముఖ్యంగా వీరు చాలా సహనంతో ఉండే వ్యక్తులు. అయితే వీరిలో ఉన్న చెడు గుణం ఏమిటంటే? మితిమీరిన పట్టుదల, మొండితనం, ఎప్పుడూ ఒత్తిడికి లోను అవ్వడం వీరిని సమస్యల్లో నెట్టివేస్తుంది.

4 / 5
B బ్లడ్ గ్రూప్ : B  రకం బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మంచి లక్ష్య సాధన ఉన్న వ్యక్తులు. వీరికి జంతువులపై అతి ప్రేమ ఉంటుంది. అంతే కాకుండా పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రకం బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఆశయాలు  ఎక్కువగా ఉంటాయి. వీరు తమ లక్ష్యంపైనే ఎక్కువగా దృష్టి పెడుతారు. ఏ పని ప్రారంభించినా అది పూర్తి కానిదే వదిలిపెట్టరు. మంచి స్వభావం ఉన్న వ్యక్తులు, జంతువులతో, ప్రకృతిలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు. ఇతరులతో చాలా సులభంగా కలిసి పోతారు. వీరిలో ఎక్కువగా సర్దుబాటు చేసుకునే గుణం ఉంటుంది. ఎక్కువగా స్నేహితులతో గడపడం ఇష్టం ఉంటుంది. అయితే ఈ రకం బ్లడ్ గ్రూప్ ఉన్నవారి అతి పెద్ద సమస్య ఏమిటంటే? వీరికి మతి మరుపు ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని సార్లు స్వార్థం, బాధ్యతారాహిత్యం, వీరికి సమస్యలను తీసుకొస్తుంది

5 / 5
AB బ్లడ్ గ్రూప్ :AB బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల చాలా ప్రశాంత స్వభావం కలిగిన వారు. వీరిలో సానుభూతి ఎక్కువగా ఉంటుంది. ఈ రకం బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. పరిస్థితులను చాలా సులభంగా అర్థం చేసుకుంటారు.  అంతే కాకుండా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు స్నేహానికి ప్రాణం  ఇస్తారు. ఒక వ్యక్తి వీరికి నచ్చితే వారిని అస్సలు వదిలిపెట్టరు. అలాగే ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా చురుకుగా ఉంటారు. ప్రతి బాధ్యతను వీరు తమ భుజాలపై వేసుకుంటారు. అలాగే వీరికి ఆహారం అంటే చాలా ఇష్టం. అంటే భోజన ప్రియులు అని చెప్పాలి. ఇక వీరిలో ఉన్న అది చెడ్డ అలవాటు అంటే ప్రతి ఒక్కరినీ విమర్శించడం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, క్షమించే గుణం ఉండకపోవడమే వీరికి సమస్యలను తీసుకొస్తుంది.

Follow Us