లక్ష్మీ కటాక్షం వీరిపైనే.. ఈ రాశుల వారికి వ్యాపారంలో సక్సెస్ ఖాయం..! మీరూ ఉన్నారా..?

Updated on: Feb 03, 2026 | 10:54 AM

Zodiac predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు వ్యాపారంలో ప్రత్యేక విజయాలను సాధిస్తారు. ఈ రాశుల వారు ఏ పని ప్రారంభించినా.. తక్కువ కాలంలోనే విజయం సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, లక్ష్మీదేవి ఆశీస్సులు ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. లక్ష్మీదేవి కటాక్షం కలిగి వ్యాపారంలో ప్రత్యేకంగా రాణించే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 6
ఇటీవల కాలంలో చాలా మంది సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఉద్యోగాలు, ఇతర మార్గాల కంటే సొంత వ్యాపారం మేలని భావిస్తున్నారు. అందుకే ఈ రంగంలోకి దిగి చాలా మంది విజయవంతం అవుతున్నారు. కొందరు మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం  ప్రకారం కొన్ని రాశుల వారు వ్యాపారంలో ప్రత్యేక విజయాలను సాధిస్తారు. ఈ రాశుల వారు ఏ పని ప్రారంభించినా.. తక్కువ కాలంలోనే విజయం సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, లక్ష్మీదేవి ఆశీస్సులు ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఈ రాశుల వారు వ్యాపారంలో త్వరగా విజయాన్ని అందుకుంటారు. కష్టసాధ్యమైన పరిస్థితులనూ సులభంగా ఎదుర్కొని, లక్ష్మీదేవి ఆశీస్సులతో ముందుకు వెళ్ళడం వారి ప్రత్యేక లక్షణం. లక్ష్మీదేవి కటాక్షం కలిగి వ్యాపారంలో ప్రత్యేకంగా రాణించే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 6

1. వృషభ రాశి:

వృషభ రాశి వారు సహనంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళడం లక్షణం. కష్టసమయాల్లో కూడా వీరు తగ్గకుండా పనిచేస్తారు. భిన్నమైన ఆలోచనలు, నిర్ణయాలు వారిని వ్యాపారంలో ముందుండేలా చేస్తాయి. వీరు వ్యాపారంలో ఉంటే మంచి లాభాలు ఆర్జిస్తారు.

1. వృషభ రాశి: వృషభ రాశి వారు సహనంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళడం లక్షణం. కష్టసమయాల్లో కూడా వీరు తగ్గకుండా పనిచేస్తారు. భిన్నమైన ఆలోచనలు, నిర్ణయాలు వారిని వ్యాపారంలో ముందుండేలా చేస్తాయి. వీరు వ్యాపారంలో ఉంటే మంచి లాభాలు ఆర్జిస్తారు.

3 / 6

2. సింహ రాశి:

సింహ రాశి వారు కష్టపడి పని చేస్తారు. అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువ. వారు సృజనాత్మకంగా, ముందుండే దృక్పథంతో వ్యాపారాన్ని నడిపిస్తారు. కొత్త అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అందుకే ఈ రాశి వారు కూడా వ్యాపారంలో బాగా రాణిస్తారు.

2. సింహ రాశి: సింహ రాశి వారు కష్టపడి పని చేస్తారు. అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువ. వారు సృజనాత్మకంగా, ముందుండే దృక్పథంతో వ్యాపారాన్ని నడిపిస్తారు. కొత్త అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అందుకే ఈ రాశి వారు కూడా వ్యాపారంలో బాగా రాణిస్తారు.

4 / 6

3. తులా రాశి:

తులా రాశి వారు క్రమశిక్షణతో, పద్ధతిగా వ్యాపారాన్ని నడిపిస్తారు. లక్ష్యాలను సాధించడానికి ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తారు. తక్కువ కాలంలోనే వారిలో విజయాలు కనిపిస్తాయి. లక్ష్మీ కటాక్షం కూడా ఉండటంతో వీరు వారి వ్యాపారాలను అభివృద్ధిలోకి తీసుకెళ్తారు.

3. తులా రాశి: తులా రాశి వారు క్రమశిక్షణతో, పద్ధతిగా వ్యాపారాన్ని నడిపిస్తారు. లక్ష్యాలను సాధించడానికి ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తారు. తక్కువ కాలంలోనే వారిలో విజయాలు కనిపిస్తాయి. లక్ష్మీ కటాక్షం కూడా ఉండటంతో వీరు వారి వ్యాపారాలను అభివృద్ధిలోకి తీసుకెళ్తారు.

5 / 6

4. కన్యా రాశి:

కన్యా రాశి వారు వివేకశీలురు. ఏ పని చేసినా పద్ధతిగా, క్రమబద్ధంగా చేస్తారు. కష్ట పరిస్థితులలో కూడా తగ్గకుండా ముందుకు వెళ్తారు. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారాలలో వీరు మంచి లాభాలను అందుకుంటారు.

4. కన్యా రాశి: కన్యా రాశి వారు వివేకశీలురు. ఏ పని చేసినా పద్ధతిగా, క్రమబద్ధంగా చేస్తారు. కష్ట పరిస్థితులలో కూడా తగ్గకుండా ముందుకు వెళ్తారు. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారాలలో వీరు మంచి లాభాలను అందుకుంటారు.

6 / 6
5. మకర రాశి:

శని ప్రభావంతో మకర రాశి వారు క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలతో పనిచేస్తారు. ఏ పని మొదలుపెట్టినా పూర్తయ్యే వరకు వీరు వెనక్కు తగ్గరు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీరి విజయానికి తోడుగా ఉంటాయి.  
అయితే, ఈ వార్తలో అందించిన రాశులలో మీరు కూడా ఉండవచ్చు. ఒకవేళ ఉంటే.. జ్యోతిష్య శాస్త్రం వ్యాపారంలో మీరు తప్పక విజయం సాధిస్తారు. (Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5. మకర రాశి: శని ప్రభావంతో మకర రాశి వారు క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలతో పనిచేస్తారు. ఏ పని మొదలుపెట్టినా పూర్తయ్యే వరకు వీరు వెనక్కు తగ్గరు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీరి విజయానికి తోడుగా ఉంటాయి. అయితే, ఈ వార్తలో అందించిన రాశులలో మీరు కూడా ఉండవచ్చు. ఒకవేళ ఉంటే.. జ్యోతిష్య శాస్త్రం వ్యాపారంలో మీరు తప్పక విజయం సాధిస్తారు. (Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)