AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ రూ. 5కే చేప కూరతో భోజనం.. 400 క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే క్యాంటీన్లలో రూ.5కే చేప కూర భోజనం అందిస్తున్నామంటూ ప్రకటించారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 400 క్యాంటీన్లలో రాయితీ కల్పిస్తూ ఈ భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు సువేందు అధికారి తెలిపారు.

Prasanna Yadla
|

Updated on: May 26, 2026 | 4:46 PM

Share

1 / 5
అధికారంలోకి వచ్చిన తర్వాత  పశ్చిమ బెంగాల్ లో  చేపలు, మాంసం, గుడ్లపై బీజేపీ పూర్తి నిషేధం విధిస్తుందన్న మాటలకు బదులుగా ధీటుగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న వాటికీ ఇలా సమాధానమిచ్చి ఈ ప్రకటన వెల్లడించారు. ఈ చేపల విషయంలో మమత వర్సెస్ బీజేపీ ఇరు వర్గాలు వారు మాటలు తూటాలను పేల్చారు.

2 / 5
ఇక ఏప్రిల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో, ప్రజల ఆహారపు అలవాట్లను ప్రస్తావిస్తూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీని లక్ష్యంగా మాటలను అన్నారు. "బెంగాల్ ప్రజలు ఎక్కువగా చేపలు, అన్నం తిని బతుకుతారు. మీరు ఇప్పుడు ప్రజలకు చేపలు తినకూడదు, మాంసం తినకూడదు, గుడ్లు తినకూడదు అని అంటున్నారు .. మరి ఇక వాళ్ళు ఏం తింటారని?" ప్రశ్నించింది.

3 / 5
అయితే, బీజేపీ ఈ తీవ్ర ఆరోపణలను ఖండింస్తూ, తాము అధికారంలోకి వస్తే పార్టీ అలాంటి చర్యలు తీసుకోదని అప్పుడు హామీ ఇచ్చింది. నిజానికి, అనురాగ్ ఠాకూర్‌తో సహా కొందరు బీజేపీ నాయకులు బెంగాలీ సంస్కృతి పట్ల తమకున్న అనుబంధాన్ని చాటుకోవడానికి చేపలు, అన్నం విందులలో పాల్గొనడమే కాకుండా, ఆ నామినేషన్ ర్యాలీల సమయంలో చేపలను కూడా తీసుకుని వెళ్ళారు.

4 / 5
మేము మాంసం, చేపలు, అన్నం తింటున్నాము. 16 రాష్ట్రాల్లో బీజేపీకి సొంత ప్రభుత్వాలు ఉన్నాయి. 20 రాష్ట్రాల్లో ఎన్డీఏకు ప్రభుత్వాలు ఉన్నాయి. ఎక్కడా ఎవరి ప్రసంగంపైనా, ఆహారంపైనా, ఆరాధనపైనా ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ, మమతా బెనర్జీ... భయాన్ని, గందరగోళాన్ని, పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని ఠాకూర్ అన్నారు. బెంగాల్‌లో 5 రూపాయల భోజనాలు : పశ్చిమ బెంగాల్ మొత్తం రూ. 5 రాయితీ ధరకే ఆహారం అందించే క్యాంటీన్లు మంచి పేరు పొందాయి. 2021 ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ఈ నాంది పలికిన ఈ క్యాంటీన్లను 'మా' క్యాంటీన్ అని పిలుస్తారు. ఇవి ప్రతి రోజూ మధ్యాహ్నం 12:30 నుండి 3:00 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. గత ప్రభుత్వం అన్నం, పప్పు, కూర, గుడ్డు కూరను పెట్టారు.

5 / 5
Follow Us
ఎండల్లో బాడీకి చలువ చేసే చల్ల చల్లని కొబ్బరి పెరుగు పచ్చడి

CBSE పేమెంట్ గేట్‌వే వ్యవస్థపై బ్యాంకులతో కేంద్రం కీలక చర్చలు

నానబెట్టిన కిస్మిస్‌తో అనారోగ్యాలకు చెక్!నలుపు వర్సెస్ పసుపు ఏది?

ఆలోపు ఇలా చేయకపోతే.. తల్లికి వందనం డబ్బులు రూ.15 రానట్టే!

అన్నంలో ఇది కలిపి తింటే షుగర్ లెవల్స్ పెరగవు..

SRH vs RR పోరుకు సై.. హైదరాబాద్‌ను టెన్షన్ పెడుతోన్న ఆ ఒక్కటి..!

థ్యాంక్యూ సీఎం సార్.. విజయ్‌కు ధన్యవాదాలు చెప్పిన విశాల్

నాన్-వెజ్ లవర్స్‌కు పూనకాలే: కేరళ స్టైల్ కోడి కర్రీ రెసిపీ..

జస్ట్ రూ. 5కే చేప కూరతో భోజనం.. 400 క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్

పెరుగులో వీటిని కలిపి రాస్తే చాలు..నల్ల నాగులాంటి జడ మీ సొంతం!