తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో టూ వీలర్ అనేది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది సామాన్యుడి జీవనరేఖ. ఆఫీసు పనులకు వెళ్లే ఉద్యోగులైనా, డెలివరీ బాయ్స్ అయినా లేదా సుదూర ప్రయాణాలు చేసే వారైనా.. ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఒక్కటే..లీటర్ పెట్రోల్‌కు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది?. 2026 నాటికి అందుబాటులోకి వచ్చిన కొత్త టెక్నాలజీతో, బైక్ తయారీ సంస్థలు మైలేజీ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
