యోగా చేసే వాళ్లు ఈ ఆహారం తింటే చాలు.. శక్తి, స్టామినా, ఆరోగ్యం డబుల్!

Updated on: Jun 20, 2026 | 5:50 PM

యోగ చేసే వాళ్లు మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఉదయం లేవగానే చాలా మంది ఆసనాలు వేస్తుంటారు. ఈ సమయంలో శరీరానికి బలాన్నిచ్చే శక్తి, స్టామినా ఆహారం తీసుకోవాలి. మరి, అసలు లేట్ చేయకుండా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ చూసి తెలుసుకుందాం..

1 / 5
యోగా చేసే వాళ్లు తాజా పండ్లను తీసుకుంటూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే మీరు మీ ఫుడ్ డైట్ లో అరటి, ఒక యాపిల్, కట్ చేసిన   బొప్పాయి, ఇంకా దానిమ్మ వంటి పండ్లను తీసుకోవాలి. ఇవే శక్తిని అందిస్తాయి. ఎందుకంటే, యోగా చేసేటప్పుడు కొంచం  ఆరోగ్యకరంగా ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడే మీ యోగాకు మంచి ఫలితం ఉంటుంది.

2 / 5
యోగా చేసే వాళ్లు ఆకుకూరలను తీసుకోవాలి:  మీరు యోగ చేసిన తరవాత ఆకు కూరలను కూడా తీసుకుంటూ ఉండాలి. ఇంకా  పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు తీసుకోవాలి కనీసం వారంలో మూడు సార్లు అయినా తింటూ ఉండాలి ఎందుకంటే. వీటిలో  విటమిన్లు, ఖనిజాలను ఉంటాయి. కాబట్టి, వీటిని తింటూ ఉండండి.

3 / 5
యోగా చేసే వాళ్లు మొలకెత్తిన గింజలు తీసుకోవాలి:  మీరు యోగ చేసిన తరవాత  ఒక రోజు నానబెట్టిన  శనగలు, అలసందలు , పెసలు, ఇలా మొలకెత్తించివి తింటే  శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల  పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి, ఇప్పటి నుంచి అలవాటు లేని వారు వీటిని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అసలు స్కిప్ చేయకండి

4 / 5
సంపూర్ణ ధాన్యాలు : గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవాలి.  అంతే కాదు, వాల్‌నట్స్, ఖర్జూరాలు,  బాదం, అంజీర్ వంటివి శరీర శక్తిని కూడా పెంచుతాయి. కాబట్టి, వీటిని తింటూ ఉండండి. కాల్షియం, ప్రోటీన్లను కూడా ఇది అందిస్తుంది.

5 / 5
పైన చెప్పేవన్నీ యోగా చేసే సమయంలో వీటిని తినొచ్చు అయితే, మీకు పడనవి అయితే తినకూడదు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ , నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మీకు యోగా చేసే సమయంలో ఎలాంటి ఇతర సమస్యలు ఉన్నా వైద్యుడిని సంప్రదించి చేయడం చాలా మంచిది.

Follow Us