వేడి అన్నంలోకి అదిరిపోయే ఘాటైన ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ!

Updated on: Mar 16, 2026 | 9:17 AM

వేడి వేడి అన్నంలో రసం ఉంటే ఎంత బాగుంటుంది. మరీ ముఖ్యంగా కాస్త ఘాటుగా, టేస్టీగా రసం ఉంటే, గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. అయితే చాలా రుచిగా రసం చేయాలి అనుకుంటే, తప్పకుండా ధనియాల రసం చేయాల్సిందేనంట. దీనిని ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5
ధనియాల రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : టమాటాలు , ఉల్లిపాయ, చింతపండు రసం, పచ్చి మిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి చిటికెడు, పసుపు, ఉప్పు, కారం,ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, బెల్లం, ఇంగువ.

3 / 5
తయారీ విధానం : ఒక బౌల్ తీసుకొని అందులో చింత పండు రసం వేసి, కచ్చా పచ్చాగా పచ్చి మిర్చి, వెల్లుల్లి పాయలు దంచి అందులో వేయాలి. తర్వాత కరివేపాకు, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి మంచిగా మరగబెట్టుకోవాలి.  బాగా మరిగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు, మళ్లీ స్టవ్ ఆన్ చేసి, తాలింపు కోసం పాన్ పెట్టి, అందులో దంచిన వెల్లుల్లి, ఎండు మిర్చి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి మంచిగా  వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ధనియాలు, టమాట రంసం పోయాలి.

5 / 5
ఇది మంచిగా మరిగే సమయంలో కొద్దిగ బెల్లం, వేసి, మంచిగా మరో పదినిమిషాల పాటు మరగబెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. అంతే వేడి వేడి ధనియాల రసం రెడీ.

Follow Us