Alludu Adhurs : అల్లుడు అదుర్స్ లో సోను సూద్..స్పెషల్ సాంగ్‌లో బెల్లంకొండతో కలిసి స్టెప్‌లు.
అల్లుడు అదుర్స్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి మరోసారి స్టెప్‌లు వేసిన సోను సూద్. ఈ హీరోతో సీత మూవీలో విలన్ గా నటించిన సోను సూద్ ఇప్పుడు కలిసి స్టెప్ లు పంచుకున్నారు.