Beauty Care Tips: మొహంపై మొటిమలతో బాధపడుతున్నారా..? అయితే ఈ పండ్లతో చెక్ పెట్టొచ్చు..

Beauty Care Tips: యుక్త వయస్సులో చాలామంది మొహంపై మొటిమలతో బాధపడుతుంటారు. అయితే.. చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి మీరు పండ్ల రసాల సహాయం కూడా తీసుకోవచ్చు. వాటిని సరిగ్గా చర్మంపై అప్లై చేస్తే.. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే పలు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

|

Updated on: Feb 28, 2022 | 8:49 AM

చర్మ సంరక్షణ కోసం, ముఖంపై మొటిమలు దూరం చేసేందుకు మీరు ఏయే పండ్ల రసాలను ఉపయోగించవచ్చో తెలుసుకోండి.

1 / 6
క్యారెట్ జ్యూస్: క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి క్యారెట్‌ను ముఖానికి అప్లై చేస్తే.. మెరిసే అందం మీ సొంతం అవుతుంది. ముందు క్యారెట్ రసాన్ని తీసి అందులో దూదిని నానబెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా ముఖంపై అప్లై చేయాలి. ఇలా చేసిన 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

2 / 6
ఉసిరి రసం: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరి రసం చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న విటమిన్ సి చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేస్తుంది. ఈ రసాన్ని వారానికి రెండు సార్లు ముఖానికి పట్టిస్తే మంచిది.

3 / 6
Beauty Care Tips: మొహంపై మొటిమలతో బాధపడుతున్నారా..? అయితే ఈ పండ్లతో చెక్ పెట్టొచ్చు..

4 / 6
దానిమ్మ రసం: ఈ పండులో విటమిన్ సి మాత్రమే కాకుండా అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని ముఖానికి అప్లై చేస్తే చాలామంచిది. అయితే అప్లై చేసేటప్పుడు మీ చర్మం రకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ చర్మం జిడ్డుగా ఉంటే.. ఈ రసంలో ముల్తానీ మిట్టిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

5 / 6
స్ట్రాబెర్రీ జ్యూస్: మీరు టానింగ్ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. దాన్ని వదిలించుకోవడానికి మీరు స్ట్రాబెర్రీ జ్యూస్‌ను అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రసాన్ని చర్మంపై సుమారు 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. కావాలంటే దీనికి పెరుగు కూడా జోడించవచ్చు.

6 / 6
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో