Homemade face scrubs: ఈ ఫేస్‌ స్క్రబ్బర్లను వాడారంటే.. డ్రై స్కిన్‌, ఆయిల్ స్కిన్‌, మృతకణాలకు చెక్‌ పెట్టొచ్చు!

|

Mar 07, 2022 | 10:02 AM

Summer skin care Tips: కొద్ది కొద్దిగా ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్ సీజన్‌లో చర్మాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలనే చెప్పాలి. ఈ కింది తేలికపాటి స్క్రబ్‌లు (face scrub) ఇంట్లోనే తయారు చేసుకుని వాడారంటే మీ ముఖకాంతి చెక్కుచెదరదు.. అవేంటంటే..

1 / 5
తేనె - కాఫీతో తయారుచేసిన ఫేస్ స్క్రబ్‌ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెండు టీస్పూన్ల తేనెలో అర టీస్పూన్ కాఫీ పౌడర్ కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి చేతులతో 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ స్క్రబ్‌ ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.

2 / 5
రెండు స్పూన్ల బెస్ట్ ముల్తానీ మట్టిని ఒక కప్పులో వేసి అందులో యాస్పిరిన్ ట్యాబ్లెడ్స్‌ వేయండి. పేస్ట్‌లా కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మానికి మంచి రిజల్ట్‌ ఇస్తుంది.

3 / 5
నారింజలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుని అందులో పచ్చి పాలు కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి, 10 నిమిషాల  నీటితో ముఖాన్ని కడగాలి.

4 / 5
కలబంద చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా మచ్చలను కూడా పోగొడుతుంది. రెండు స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, ఫేస్ స్క్రబ్‌లా రుద్దండి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

5 / 5
చర్మంపై మృతకణాలను తొలగించడంలో బియ్యం పిండికి మించిన రెమిడీ లేదు. బియ్యం పిండిలో కొంచెం కార్న్ స్టార్చ్ కలిపి పేస్ట్‌లా చేసుకుని, ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది.